te_tn/mat/05/36.md

1.2 KiB

General Information:

ఇంతకుముందు యేసు దేవుని సింహాసనం, పాదపీఠం, నివాసస్థలం అయిన భూమి మొదలైన వాటిపై ప్రమాణం చెయ్యకూడదని చెప్పాడు. అవి వారివి కాదు. వారు తమ సొంత శిరస్సుపై కూడా ప్రమాణం చెయ్యకూడదని చెబుతున్నాడు.

your ... you

యేసు ఇక్కడ మనిషి ఏమి చెయ్య వచ్చో ఏమి చెయ్యకూడదో అనే సంగతులను ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నవన్నీ ఏక వచనాలే. కానీ తర్జుమా చెయ్యడానికి బహు వచనం వాడాలేమో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

swear

అంటే ఒట్టు పెట్టుకోవడం. దీన్ని ఎలా అనువదించారో చూడండిమత్తయి 5:34.