te_tn/mat/05/34.md

1.6 KiB

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ ""నేను"" అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని నొక్కి చూపే రీతిలో అనువదించడానికి ప్రయత్నించండి. దీన్ని ఎలా అనువదించారో చూడండి మత్తయి 5:22.

swear not at all

అసలు ఒట్టు పెట్టుకోవద్దు, లేదా ""దేనిమీదా ఒట్టు పెట్టుకోవద్దు

it is the throne of God

దేవుడు పరలోకం నుండి పరిపాలన చేస్తున్నాడు గనక ఇక్కడ యేసు పరలోకాన్ని ఒక సింహాసనంగా అభివర్ణిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇక్కడి నుండే దేవుడు పరిపాలిస్తున్నాడు."" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)