te_tn/mat/05/22.md

1.6 KiB

But I say

యేసు దేవునితో ఆయన వాక్కుతో ఏకీభవిస్తున్నాడు, కానీ మత నాయకులు దేవుని వాక్కును అన్వయించిన విధానంతో విభేదిస్తున్నాడు. ఇక్కడ ""నేను"" అనే మాటకు ప్రాముఖ్యత ఉంది. ఇది యేసు చెప్పేదానికి దేవుని ఆజ్ఞలకు ఉన్న ప్రాముఖ్యత ఉన్నదని సూచిస్తున్నది. ఈ పదబంధాన్ని ఈ ఊనిక అర్థమయ్యేలా తర్జుమా చెయ్యడానికి ప్రయత్నించండి.

brother

అంటే సాటి విశ్వాసి, అక్షరాలా సోదరుడు లేక పొరుగు వాడు కాదు.

worthless person ... fool

ఇవి సరిగ్గా ఆలోచించలేని వారికి గద్దింపులు. ""పనికిమాలిన వ్యక్తి"" అంటే ""తెలివితక్కువ వాడు,"" ""బుద్ధిహీనుడు"" అని ఉన్న చోట దేవుని పట్ల అవిధేయత చూపేవాడు.

council

ఇది బహుశా స్థానిక సమాలోచన సభ. యెరూషలేము లోని సన్ హెడ్రిన్ కాదు.