te_tn/mat/02/20.md

572 B

those who sought the child's life

ఇక్కడ ""బాలుణ్ణి చంప వెదికే వారు"" అంటే బాబును చంపడానికి చూసిన వారు. ""ప్రత్యామ్నాయ అనువాదం: ""అతణ్ణి చంపడానికి చూసిన వారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

those who sought

ఇది హేరోదు రాజు అతని సలహాదారులను సూచిస్తున్నది.