te_tn/mat/02/20.md

8 lines
572 B
Markdown

# those who sought the child's life
ఇక్కడ ""బాలుణ్ణి చంప వెదికే వారు"" అంటే బాబును చంపడానికి చూసిన వారు. ""ప్రత్యామ్నాయ అనువాదం: ""అతణ్ణి చంపడానికి చూసిన వారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-euphemism]])
# those who sought
ఇది హేరోదు రాజు అతని సలహాదారులను సూచిస్తున్నది.