te_tn/mat/02/18.md

20 lines
1.7 KiB
Markdown

# A voice was heard ... they were no more
మత్తయి ప్రవక్త యిర్మీయా గ్రంథంలో ఉన్న మాటలు ఎత్తి రాస్తున్నాడు.
# A voice was heard
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""మనుషులు ఆ స్వరం విన్నారు” లేక “అక్కడ గొప్ప శబ్దం వచ్చింది."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# Rachel weeping for her children
రాహేలు దీనికి అనేక సంవత్సరాలకు ముందు జీవించింది. మరణించిన రాహేలు, తన సంతతి కోసం విలపిస్తున్నది.
# she refused to be comforted
దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరూ ఆమెను ఓడర్చ లేక పోయారు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# because they were no more
తన పిల్లలు వెళ్ళి పోయి మరిక ఎన్నడూ తిరిగి రారు గనక. ఇక్కడ ""లేక పోవడం"" అనే మాట చనిపోయారని చెప్ప డానికి సున్నితమైన పదం. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారంతా చనిపోయారు గనక"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-euphemism]])