947 B
947 B
Connecting Statement:
ఇక్కడ సన్నివేశం మరియ, యోసేపులు బాల యేసు నివసిస్తున్న చోటుకు మారింది.
They went
జ్ఞానులు వెళ్లారు.
They fell down and worshiped him
యేసును పూజించడానికి వారు మోకరించి తమ ముఖాలు నేలకు అనించారు. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)
their treasures
ఇక్కడ ""కానుకలు"" అంటే వాటిని వారు మోసుకుని వచ్చిన పెట్టెలు లేదా సంచులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానుకలు తెచ్చిన పేటికలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)