te_tn/mat/02/11.md

16 lines
947 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
ఇక్కడ సన్నివేశం మరియ, యోసేపులు బాల యేసు నివసిస్తున్న చోటుకు మారింది.
# They went
జ్ఞానులు వెళ్లారు.
# They fell down and worshiped him
యేసును పూజించడానికి వారు మోకరించి తమ ముఖాలు నేలకు అనించారు. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-symaction]])
# their treasures
ఇక్కడ ""కానుకలు"" అంటే వాటిని వారు మోసుకుని వచ్చిన పెట్టెలు లేదా సంచులు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కానుకలు తెచ్చిన పేటికలు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])