te_tn/mat/02/03.md

8 lines
868 B
Markdown

# he was troubled
హేరోదు ఈ బిడ్డ తన స్థానంలో రాజు అవుతాడని ఆందోళన చెందాడు.
# all Jerusalem
ఇక్కడ ""యెరూషలేము"" అంటే అక్కడి ప్రజానీకం. అంతేకాక ""అంతా"" అంటే ""చాలామంది."" ఎంతమంది ఆందోళన పడ్డారో నొక్కి చెప్పడం కోసం మత్తయి ఈ సంగతిని అతిశయోక్తిగా చెబుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యెరూషలేములోని చాలామంది"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://*/ta/man/translate/figs-hyperbole]])