te_tn/mat/01/11.md

1.3 KiB

Josiah was an ancestor of Jechoniah

ఈ ""పూర్వికుడు"" అనేదానికి మరింత స్పష్టమైన పదం వాడవచ్చు. ""పూర్వికుడు"" అనే పదం తాతల కంటే ఇంకా పూర్వం జీవించిన వాళ్ళకోసం మాత్రమే వాడాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""యెకొన్యా తాత యోషియా

at the time of the deportation to Babylon

వాళ్ళని బలవంతంగా బబులోనుకు తీసుకుపోయినప్పుడు లేక ""బబులోనీయులు వాళ్ళను ఓడించి బబులోనుకు తీసుకుపోయినప్పుడు."" బబులోనుకు వెళ్ళినదెవరో మీ భాషలో స్పష్టంగా చెప్పాలంటే ""ఇశ్రాయేలీయులు"" లేక ""యూదయలో నివసించిన ఇశ్రాయేలీయులు"" అని రాయవచ్చు.

Babylon

ఇక్కడ బబులోను దేశం అని అర్థం, కేవలం బబులోను నగరం మాత్రమే కాదు.