# Josiah was an ancestor of Jechoniah ఈ ""పూర్వికుడు"" అనేదానికి మరింత స్పష్టమైన పదం వాడవచ్చు. ""పూర్వికుడు"" అనే పదం తాతల కంటే ఇంకా పూర్వం జీవించిన వాళ్ళకోసం మాత్రమే వాడాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""యెకొన్యా తాత యోషియా # at the time of the deportation to Babylon వాళ్ళని బలవంతంగా బబులోనుకు తీసుకుపోయినప్పుడు లేక ""బబులోనీయులు వాళ్ళను ఓడించి బబులోనుకు తీసుకుపోయినప్పుడు."" బబులోనుకు వెళ్ళినదెవరో మీ భాషలో స్పష్టంగా చెప్పాలంటే ""ఇశ్రాయేలీయులు"" లేక ""యూదయలో నివసించిన ఇశ్రాయేలీయులు"" అని రాయవచ్చు. # Babylon ఇక్కడ బబులోను దేశం అని అర్థం, కేవలం బబులోను నగరం మాత్రమే కాదు.