te_tn/luk/19/46.md

1.2 KiB

It is written

ఇది యెషయా నుండి పేర్కొనిన ప్రవచనం. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""లేఖనాలు చెబుతున్నాయి"" లేదా ""లేఖనాల్లో ప్రవక్త ఈ వాక్యాలను వ్రాసాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

My house

నా"" అనే మాట దేవుణ్ణి సూచిస్తుంది, ""ఇల్లు"" దేవాలయాన్ని సూచిస్తుంది.

a house of prayer

ప్రజలు నన్ను ఎక్కడ ప్రార్ధిస్తారో అక్కడ

a den of robbers

దొంగలు కూడుకొనే ప్రదేశంగా, యేసు దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దొంగలు దాక్కొనే చోటు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)