te_tn/luk/19/46.md

16 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# It is written
ఇది యెషయా నుండి పేర్కొనిన ప్రవచనం. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""లేఖనాలు చెబుతున్నాయి"" లేదా ""లేఖనాల్లో ప్రవక్త ఈ వాక్యాలను వ్రాసాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# My house
నా"" అనే మాట దేవుణ్ణి సూచిస్తుంది, ""ఇల్లు"" దేవాలయాన్ని సూచిస్తుంది.
# a house of prayer
ప్రజలు నన్ను ఎక్కడ ప్రార్ధిస్తారో అక్కడ
# a den of robbers
దొంగలు కూడుకొనే ప్రదేశంగా, యేసు దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దొంగలు దాక్కొనే చోటు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])