te_tn/luk/19/29.md

20 lines
1.5 KiB
Markdown

# General Information:
యేసు యెరూషలేముకు చేరుకున్నాడు.
# Now it happened that
ఇక్కడ ఈ వాక్య భాగం ఒక క్రొత్త సంఘటన ప్రారంభానికి గుర్తుగా ఉపయోగించడమైంది. దీన్ని చేయడానికి మీ భాషలో ఒక అణువైన విధానం ఉంటే, మీరు దానిని పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉపయోగించవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-newevent]])
# when he came near
ఆయన"" అనే పదం యేసును సూచిస్తుంది. ఆయనశిష్యులు కూడా ఆయనతో ప్రయాణిస్తున్నారు.
# Bethphage
బేత్పగే ఒలీవల పర్వతంపై (ఇప్పటికి) ఉన్న ఒక గ్రామం, ఇది యెరూషలేము నుండి దిగి కిద్రోను లోయ దాటిన తరువాత వస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
# the hill that is called Olivet
ఒలీవల పర్వతం అనే పిలిచే కొండ, లేదా ""ఒలీవ చెట్లు ఉన్న పర్వతం"" అని పిలిచే కొండ