te_tn/luk/19/29.md

1.5 KiB

General Information:

యేసు యెరూషలేముకు చేరుకున్నాడు.

Now it happened that

ఇక్కడ ఈ వాక్య భాగం ఒక క్రొత్త సంఘటన ప్రారంభానికి గుర్తుగా ఉపయోగించడమైంది. దీన్ని చేయడానికి మీ భాషలో ఒక అణువైన విధానం ఉంటే, మీరు దానిని పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉపయోగించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-newevent)

when he came near

ఆయన"" అనే పదం యేసును సూచిస్తుంది. ఆయనశిష్యులు కూడా ఆయనతో ప్రయాణిస్తున్నారు.

Bethphage

బేత్పగే ఒలీవల పర్వతంపై (ఇప్పటికి) ఉన్న ఒక గ్రామం, ఇది యెరూషలేము నుండి దిగి కిద్రోను లోయ దాటిన తరువాత వస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

the hill that is called Olivet

ఒలీవల పర్వతం అనే పిలిచే కొండ, లేదా ""ఒలీవ చెట్లు ఉన్న పర్వతం"" అని పిలిచే కొండ