te_tn/luk/19/24.md

1.1 KiB

Connecting Statement:

యేసు [లూకా 19:11] (../19/11.md) లో తాను చెప్పడం ప్రారంభించిన ఉపమానాన్ని కొనసాగిస్తున్నాడు.

he said

గొప్ప వంశానికి చెందిన మనిషిరాజు అయ్యాడు. [లూకా 19:12] (../19/12.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి.

to those who were standing by

వారి దగ్గర నిలుచున్న మనుషులు

the mina

ఒక మీనా 600 గ్రాములు, బహుశా వెండి. ప్రతి మీనా 100 రోజుల వేతనానికి సమానం, నాలుగు నెలలు పాటు పనివాళ్ళకి చెల్లించడానికి సరిపోతుంది. [లూకా 19:13] (../19/13.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. (చూడండి:rc://*/ta/man/translate/translate-bweight)