# Connecting Statement: యేసు [లూకా 19:11] (../19/11.md) లో తాను చెప్పడం ప్రారంభించిన ఉపమానాన్ని కొనసాగిస్తున్నాడు. # he said గొప్ప వంశానికి చెందిన మనిషిరాజు అయ్యాడు. [లూకా 19:12] (../19/12.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. # to those who were standing by వారి దగ్గర నిలుచున్న మనుషులు # the mina ఒక మీనా 600 గ్రాములు, బహుశా వెండి. ప్రతి మీనా 100 రోజుల వేతనానికి సమానం, నాలుగు నెలలు పాటు పనివాళ్ళకి చెల్లించడానికి సరిపోతుంది. [లూకా 19:13] (../19/13.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. (చూడండి:[[rc://*/ta/man/translate/translate-bweight]])