te_tn/luk/19/23.md

2.0 KiB

why did you not put the money ... I would have collected it with interest?

చెడ్డ సేవకుణ్ణి గద్దించేందుకు గొప్పవంశానికి చెందిన మనిషి ఒక ప్రశ్నను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు నా సొమ్మును ... వడ్డీకి ఉంచాలి."" (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

put the money in a bank

నా డబ్బును బ్యాంకులో ఉంచాలి. ఏ సంస్కృతిలోనైన బ్యాంకులు లేని యెడల దీనిని ఈవిధంగా అనువదించవచ్చు ""ఎవరినైనా నా డబ్బును అప్పుగా తీసుకోనివ్వాల్సింది"".

a bank

బ్యాంక్ అనేది ప్రజల కోసం డబ్బును సురక్షితంగా ఉంచే ఒక నిర్వహణ సంస్థ. బ్యాంకు ఆ డబ్బును ఇతరులకు లాభం కోసం ఇస్తుంది. అందువల్ల ఎవరైతే తమ డబ్బును బ్యాంకులో ఉంచుతారో వారికి అదనపు మొత్తాన్ని లేదా వడ్డీని చెల్లిస్తుంది.

I would have collected it with interest

నేను ఆ మొత్తాన్నీ, దాని వలన వచ్చే వడ్డీనీ కూడబెట్టుకొనేవాడిని,లేదా ""నేను దాని వలన లాభం పొందేవాడిని

interest

ఎవరైతే బ్యాంకులో తమ డబ్బును ఉంచుతారో దానికి బ్యాంకు చెల్లించే అదనపు డబ్బుని వడ్డీ అంటారు.