te_tn/luk/19/23.md

20 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# why did you not put the money ... I would have collected it with interest?
చెడ్డ సేవకుణ్ణి గద్దించేందుకు గొప్పవంశానికి చెందిన మనిషి ఒక ప్రశ్నను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నీవు నా సొమ్మును ... వడ్డీకి ఉంచాలి."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# put the money in a bank
నా డబ్బును బ్యాంకులో ఉంచాలి. ఏ సంస్కృతిలోనైన బ్యాంకులు లేని యెడల దీనిని ఈవిధంగా అనువదించవచ్చు ""ఎవరినైనా నా డబ్బును అప్పుగా తీసుకోనివ్వాల్సింది"".
# a bank
బ్యాంక్ అనేది ప్రజల కోసం డబ్బును సురక్షితంగా ఉంచే ఒక నిర్వహణ సంస్థ. బ్యాంకు ఆ డబ్బును ఇతరులకు లాభం కోసం ఇస్తుంది. అందువల్ల ఎవరైతే తమ డబ్బును బ్యాంకులో ఉంచుతారో వారికి అదనపు మొత్తాన్ని లేదా వడ్డీని చెల్లిస్తుంది.
# I would have collected it with interest
నేను ఆ మొత్తాన్నీ, దాని వలన వచ్చే వడ్డీనీ కూడబెట్టుకొనేవాడిని,లేదా ""నేను దాని వలన లాభం పొందేవాడిని
# interest
ఎవరైతే బ్యాంకులో తమ డబ్బును ఉంచుతారో దానికి బ్యాంకు చెల్లించే అదనపు డబ్బుని వడ్డీ అంటారు.