te_tn/luk/17/31.md

16 lines
993 B
Markdown

# the one who is on the housetop ... do not let him go down
మేడ మీద ఉన్నవారెవరైనా క్రిందికి వెళ్లకూడదు, లేదా ""ఎవరైనా తన ఇంటి మిద్దె మీద వద్ద ఉంటే, అతను క్రిందికి వెళ్లకూడదు
# on the housetop
వారి మేడలు చదునుగా ఉన్నాయి, ప్రజలు దానిపై నడవడం, లేదా కూర్చోడం చేయవచ్చు.
# his goods
అతని ఆస్తుపాస్తులు, లేదా ""అతని సామానులు
# let him turn back
ఏదైనా వారు తీసుకు పోవడానికి ఇంటికి తిరిగి వెళ్ళకూడదు. వారు త్వరగా పారిపోవాలి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])