te_tn/luk/17/31.md

993 B

the one who is on the housetop ... do not let him go down

మేడ మీద ఉన్నవారెవరైనా క్రిందికి వెళ్లకూడదు, లేదా ""ఎవరైనా తన ఇంటి మిద్దె మీద వద్ద ఉంటే, అతను క్రిందికి వెళ్లకూడదు

on the housetop

వారి మేడలు చదునుగా ఉన్నాయి, ప్రజలు దానిపై నడవడం, లేదా కూర్చోడం చేయవచ్చు.

his goods

అతని ఆస్తుపాస్తులు, లేదా ""అతని సామానులు

let him turn back

ఏదైనా వారు తీసుకు పోవడానికి ఇంటికి తిరిగి వెళ్ళకూడదు. వారు త్వరగా పారిపోవాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)