te_tn/luk/17/01.md

830 B

Connecting Statement:

యేసు తన బోధ కొనసాగిస్తూ,తిరిగి తన దృష్టిని శిష్యుల వైపుకు మరల్చాడు. [లూకా 15:3] (../15/03.md) లో కధలో అదే రోజున ప్రారంభమైన అదే భాగం.

It is impossible for the stumblingblocks not to come

ప్రలోభపెట్టే విషయాలు ఖచ్చితంగా ప్రజలను పాపానికి గురి చేస్తాయి

woe to the one through whom they come!

ప్రలోభాలకు కారణమయ్యే ఎవరినైనా, లేదా ""ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ఏ వ్యక్తికైనా