# Connecting Statement: యేసు తన బోధ కొనసాగిస్తూ,తిరిగి తన దృష్టిని శిష్యుల వైపుకు మరల్చాడు. [లూకా 15:3] (../15/03.md) లో కధలో అదే రోజున ప్రారంభమైన అదే భాగం. # It is impossible for the stumblingblocks not to come ప్రలోభపెట్టే విషయాలు ఖచ్చితంగా ప్రజలను పాపానికి గురి చేస్తాయి # woe to the one through whom they come! ప్రలోభాలకు కారణమయ్యే ఎవరినైనా, లేదా ""ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ఏ వ్యక్తికైనా