te_tn/luk/14/13.md

574 B

Connecting Statement:

తన ఇంటికి ఆహ్వానించిన పరిసయ్యుడితో యేసు మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

invite the poor

ఈ ప్రకటన బహుశా ప్రత్యేకమైనది కానందున ""కూడా"" పదం జోడించడం దీనికి సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పేదలను కూడా ఆహ్వానించండి