# Connecting Statement: తన ఇంటికి ఆహ్వానించిన పరిసయ్యుడితో యేసు మాట్లాడటం కొనసాగిస్తున్నాడు. # invite the poor ఈ ప్రకటన బహుశా ప్రత్యేకమైనది కానందున ""కూడా"" పదం జోడించడం దీనికి సహాయపడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పేదలను కూడా ఆహ్వానించండి