te_tn/luk/06/43.md

1.2 KiB

General Information:

ఒక చెట్టు మంచిదా చెడ్డదా అని మనుషులు చెప్పగలరు, ఆ చెట్టు ఫలించే ఫలం ద్వారా అది ఏ రకమైన చెట్టు అని చెప్పగలుగుతారు. యేసు దీనిని వివరించలేని రూపకం వలె వినియోగిస్తున్నాడు-ఒకరి చర్యలను చూసినప్పుడు అతడు ఎలాంటి వ్యక్తి అని మనం తెలుసుకోగలం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

For there is

ఇది ఎందుకంటే అక్కడ కారణం ఉంది, మన సోదరుడిని మనం ఎందుకు తీర్పు తీర్చకూడదనే వాదన తరువాత వచ్చేదానిని ఇది సూచిస్తుంది.

good tree

ఆరోగ్యకరమైన చెట్టు

rotten fruit

క్షీణిస్తున్న లేదా చెడు లేదా నిరుపయోగమైన పండు