te_tn/luk/06/43.md

16 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# General Information:
ఒక చెట్టు మంచిదా చెడ్డదా అని మనుషులు చెప్పగలరు, ఆ చెట్టు ఫలించే ఫలం ద్వారా అది ఏ రకమైన చెట్టు అని చెప్పగలుగుతారు. యేసు దీనిని వివరించలేని రూపకం వలె వినియోగిస్తున్నాడు-ఒకరి చర్యలను చూసినప్పుడు అతడు ఎలాంటి వ్యక్తి అని మనం తెలుసుకోగలం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# For there is
ఇది ఎందుకంటే అక్కడ కారణం ఉంది, మన సోదరుడిని మనం ఎందుకు తీర్పు తీర్చకూడదనే వాదన తరువాత వచ్చేదానిని ఇది సూచిస్తుంది.
# good tree
ఆరోగ్యకరమైన చెట్టు
# rotten fruit
క్షీణిస్తున్న లేదా చెడు లేదా నిరుపయోగమైన పండు