grumblers, complainers
లోబడ్డానికి ఇష్టపడని మరియు దైవిక అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు. ""సణుగువారు"" నిశ్శబ్దంగా మాట్లాడతారు, ""ఫిర్యాదుదారులు"" బహిరంగంగా మాట్లాడతారు.
loud boasters
ఇతరులు వినేలా తమను తాము పొగడుకునే వ్యక్తులు.
flatter others
ఇతరులను తప్పుగా పొగడుట