# grumblers, complainers లోబడ్డానికి ఇష్టపడని మరియు దైవిక అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు. ""సణుగువారు"" నిశ్శబ్దంగా మాట్లాడతారు, ""ఫిర్యాదుదారులు"" బహిరంగంగా మాట్లాడతారు. # loud boasters ఇతరులు వినేలా తమను తాము పొగడుకునే వ్యక్తులు. # flatter others ఇతరులను తప్పుగా పొగడుట