te_tn/jhn/19/13.md

2.3 KiB

he brought Jesus out

ఇక్కడ “అతను” అనేది పిలాతును గురించి తెలియచేస్తుంది మరియు పిలాతు ఆదేశించిన సైనికులకు ఒక ఉపలక్షణముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును బయటకు తీసుకు రావాలని సైనికులకు ఆదేశించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

sat down

అధికారిక విధిని పాటిస్తున్నప్పుడు పిలాతులాంటి ముఖ్యమైన వ్యక్తులు కూర్చున్నారు అట్లుండగా అంత ప్రాముఖ్యత లేని వ్యక్తులు లేచి నిలువబడినారు.

in the judgment seat

ఇది పిలాతువంటి ముఖ్యమైన అధికారిక తీర్పు ఇచ్చేటపుడు కూర్చున్న ప్రత్యేకమైన న్యాయపీఠమైయున్నది. ఈ క్రియను వివరించడానికి మీ భాషకు ప్రత్యేక మార్గం ఉంటే, మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు.

in a place called ""The Pavement,"" but

ఇది ఒక ప్రత్యేకమైన రాయి పరచిన స్థలం, ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే పోవడానికి అనుమతి ఉంది. మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక ప్రదేశంలో రాళ్ళు పరచిన స్థలం అని అంటారు, కానీ” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Hebrew

ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడిన భాష గురించి ఇది తెలియచేస్తుంది.