te_tn/jhn/16/11.md

946 B

about judgment, because the ruler of this world has been judged

దేవుడు వారిపై లెక్క చెప్పవలసిన బాధ్యతను ఉంచుతాడు మరియు ఈ లోకమును పాలించే సాతానును ఆయన శిక్షించునట్లే వారు చేయు పాపాలకు వారిని శిక్షిస్తాడు,

the ruler of this world

ఇక్కడ “పాలకుడు” అనేది సాతానును గురించి తెలియచేస్తుంది. యోహాను సువార్త 12:31లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాతానుడు ఈ లోకపాలకుడైయున్నాడు