# about judgment, because the ruler of this world has been judged దేవుడు వారిపై లెక్క చెప్పవలసిన బాధ్యతను ఉంచుతాడు మరియు ఈ లోకమును పాలించే సాతానును ఆయన శిక్షించునట్లే వారు చేయు పాపాలకు వారిని శిక్షిస్తాడు, # the ruler of this world ఇక్కడ “పాలకుడు” అనేది సాతానును గురించి తెలియచేస్తుంది. [యోహాను సువార్త 12:31](../12/31.md)లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “సాతానుడు ఈ లోకపాలకుడైయున్నాడు