te_tn/jhn/13/33.md

795 B

Little children

అతను తన శిష్యులను తన పిల్లలాగా ప్రేమిస్తున్నాడు అని సంభాషించుటకు యేసు “చిన్న పిల్లలారా” అనే పదాన్ని ఉపయోగించారు.

as I said to the Jews

ఇక్కడ “యూదులు” అనేది యేసుకు వ్యతిరేకంగా ఉన్న యూదా అధికారులకు ఉపలక్షణంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా అధికారులు అని చెప్పబడినవిధంగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)