# Little children అతను తన శిష్యులను తన పిల్లలాగా ప్రేమిస్తున్నాడు అని సంభాషించుటకు యేసు “చిన్న పిల్లలారా” అనే పదాన్ని ఉపయోగించారు. # as I said to the Jews ఇక్కడ “యూదులు” అనేది యేసుకు వ్యతిరేకంగా ఉన్న యూదా అధికారులకు ఉపలక్షణంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా అధికారులు అని చెప్పబడినవిధంగా” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])