te_tn/jhn/07/38.md

16 lines
1.6 KiB
Markdown

# He who believes in me, just as the scripture says
నన్ను విశ్వసించిన వారి గురించి లేఖనాలు చెప్పినట్లు
# rivers of living water will flow
“జీవజల నదులు” అనేది ఆధ్యాత్మికంగా “దాహం” ఉన్నవారికి యేసు అందించే జీవమును సూచించే ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆధ్యాత్మిక జీవితం నీటి నదులవలె ప్రవహిస్తుంది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# living water
సాధ్యమయ్యే అర్థాలు 1) “జీవమిచ్చే నీరు” లేక 2) “ప్రజలు జీవించడానికి కారణమయ్యే నీరు.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# from his stomach
ఇక్కడ కడుపు ఒక వ్యక్తి లోపలి భాగాన్ని, ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క శారీరికంగా కాని భాగాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని లోపల నుండి” లేక అతని గుండె నుండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])