te_tn/jhn/07/38.md

1.6 KiB

He who believes in me, just as the scripture says

నన్ను విశ్వసించిన వారి గురించి లేఖనాలు చెప్పినట్లు

rivers of living water will flow

“జీవజల నదులు” అనేది ఆధ్యాత్మికంగా “దాహం” ఉన్నవారికి యేసు అందించే జీవమును సూచించే ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆధ్యాత్మిక జీవితం నీటి నదులవలె ప్రవహిస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

living water

సాధ్యమయ్యే అర్థాలు 1) “జీవమిచ్చే నీరు” లేక 2) “ప్రజలు జీవించడానికి కారణమయ్యే నీరు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

from his stomach

ఇక్కడ కడుపు ఒక వ్యక్తి లోపలి భాగాన్ని, ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క శారీరికంగా కాని భాగాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని లోపల నుండి” లేక అతని గుండె నుండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)