te_tn/jhn/07/28.md

1.7 KiB

cried out

పెద్ద స్వరంతో మాట్లాడారు

in the temple

నిజానికి యేసు మరియు ప్రజలు దేవాలయపు ఆవరణంలో ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవాలయపు ఆవరణంలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

You both know me and know where I come from

ఈ ప్రకటనలో యోహాను వ్యంగ్యాన్ని ఉపయోగిస్తాడు. యేసు నజరేతు అనే ఊరివాడు అని ప్రజలు నమ్ముతారు. దేవుడు ఆయనను పరలోకం నుండి పంపించాడని మరియు ఆయన బెత్లేహేములో జన్మించాడని వారికి తెలియదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు నేను తెలుసు మరియు నేను ఎక్కడ నుండి వచ్చానో మీకు తెలుసని మీరు అనుకుంటున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-irony)

of myself

నా స్వంత అధికారం మీద. యోహాను సువార్త 5:19 లో మీరు “తనను తానూ” అనే మాటను ఎలా తర్జుమా చేసారో చూడండి.

he who sent me is true

నన్ను పంపినవాడు దేవుడు మరియు ఆయన సత్యవంతుడైయున్నాడు