te_tn/jhn/04/15.md

455 B

Sir

ఈ సందర్భములో, సమరయ స్త్రీ యేసును “అయ్యా” అనే మాటను గౌరవం లేక సభ్యతతో సంబోధిస్తుంది.

draw water

నీళ్ళు ఇవ్వండి లేక పాత్ర మరియు తాడును ఉపయోగించి “బావినుండి నీరు పైకి చేదండి”