# Sir ఈ సందర్భములో, సమరయ స్త్రీ యేసును “అయ్యా” అనే మాటను గౌరవం లేక సభ్యతతో సంబోధిస్తుంది. # draw water నీళ్ళు ఇవ్వండి లేక పాత్ర మరియు తాడును ఉపయోగించి “బావినుండి నీరు పైకి చేదండి”