8 lines
812 B
Markdown
8 lines
812 B
Markdown
# God so loved the world
|
|
|
|
ఇక్కడ “లోకం” అనేది లోకములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|
|
|
|
# loved
|
|
|
|
ఇది దేవుని నుండి వచ్చిన ప్రేమ మరియు అది తనకు ప్రయోజనము కలిగించకపోయినా ఇతరుల మంచి పై దృష్టిని కేంద్రీకరిస్తుంది. దేవుడు ప్రేమస్వరూపియైయున్నాడు మరియు నిజమైన ప్రేమకు మూలమైయున్నాడు
|