# God so loved the world ఇక్కడ “లోకం” అనేది లోకములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # loved ఇది దేవుని నుండి వచ్చిన ప్రేమ మరియు అది తనకు ప్రయోజనము కలిగించకపోయినా ఇతరుల మంచి పై దృష్టిని కేంద్రీకరిస్తుంది. దేవుడు ప్రేమస్వరూపియైయున్నాడు మరియు నిజమైన ప్రేమకు మూలమైయున్నాడు