te_tn/heb/13/13.md

942 B

Let us therefore go to him outside the camp

యేసు ఎక్కడున్నాడో అని ఒకవ్యక్తి పట్టణమును వదిలి వెళ్ళిన వానివలె యేసుకు విధేయత కలిగియుండడం చెప్పబడిఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

bearing his shame

ఒకని వీపుమీద లేక ఒకని చేతిలో మోసుకొని పోవు వస్తువుగా అవమానము చెప్పబడిఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను ప్రజలు అవమానపరచినట్లు మనలను అవమానపరచడానికి ఇతరులకు అనుమతించడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)