# Let us therefore go to him outside the camp యేసు ఎక్కడున్నాడో అని ఒకవ్యక్తి పట్టణమును వదిలి వెళ్ళిన వానివలె యేసుకు విధేయత కలిగియుండడం చెప్పబడిఉంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # bearing his shame ఒకని వీపుమీద లేక ఒకని చేతిలో మోసుకొని పోవు వస్తువుగా అవమానము చెప్పబడిఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను ప్రజలు అవమానపరచినట్లు మనలను అవమానపరచడానికి ఇతరులకు అనుమతించడం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])