te_tn/heb/12/26.md

8 lines
784 B
Markdown

# his voice shook the earth
దేవుడు మాట్లాడినప్పుడు, అతని స్వరము భూమిని కంపింపచేసింది
# shook ... shake
భూమిని కదిలించుటలో భూకంపం ఏమి చేస్తుంది అనే దానికోసం ఓఅక పదాన్ని వినియోగించండి. ఈ కార్యం [హెబ్రీ.12:18-21](./18.ఎండి)ను సూచిస్తుంది, మోషే ధర్మశాస్త్రమును పొందుకొనిన పర్వతం వద్ద ప్రజలు చూసినప్పుడు జరిగినదానిని సూచిస్తుంది.