te_tn/heb/12/08.md

1015 B

But if you are without discipline, which all people share in

“క్రమశిక్షణ” అనే భావనామం “శిక్షించడం” అనే క్రియాపదంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన పిల్లలందరిని శిక్షించులాగా దేవుడు మిమ్మును శిక్షించుటను మీరు అనుభవించక పోయినట్లయితే” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

then you are illegitimate and not his sons

దేవుడు ఎవరిని శిక్షించడో వారు వివాహము కాని స్త్రీ పురుషునికి పుట్టిన పిల్లలవలె యున్నారని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)