# But if you are without discipline, which all people share in “క్రమశిక్షణ” అనే భావనామం “శిక్షించడం” అనే క్రియాపదంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన పిల్లలందరిని శిక్షించులాగా దేవుడు మిమ్మును శిక్షించుటను మీరు అనుభవించక పోయినట్లయితే” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]]) # then you are illegitimate and not his sons దేవుడు ఎవరిని శిక్షించడో వారు వివాహము కాని స్త్రీ పురుషునికి పుట్టిన పిల్లలవలె యున్నారని చెప్పబడింది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])