te_tn/heb/12/07.md

2.1 KiB

Endure suffering as discipline

హింసించ బడుచున్నప్పుడు దేవుడు మనకు క్రమశిక్షణ నేర్పుతున్నాడని అర్థం చేసుకోండి.

God deals with you as with sons

తండ్రి అతని పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం దేవుడు తన ప్రజలను క్రమశిక్షణలో ఉంచుడడంతో పోల్చి చెప్పబడింది. మీకు అర్థమైన సమాచారాన్ని మీరు స్పష్టముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రి తన పిల్లలతో వ్యవహరించిన రీతిలోనే దేవుడు తన బిడ్డలతో వ్యవహరిస్తాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-simile]], [[rc:///ta/man/translate/figs-ellipsis]])

sons ... son

ఈ పదాలు ఉపయోగించబడిన ప్రతీ స్థలంలోనూ మగ పిల్లలూ, ఆడపొల్లలూ ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లలు... బిడ్డ” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)

what son is there whom his father does not discipline?

ప్రతి మంచి తండ్రి తన పిల్లలను క్రమశిక్షణలో ఉంచుతాడని ఈ ప్రశ్న ద్వారా గ్రంథకర్త ఒక అంశముగా చెప్పుచున్నాడు. దీనిని ఒక వాక్యముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి తండ్రి తన పిల్లలను క్రమశిక్షణలో ఉంచుతాడు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)