# Endure suffering as discipline హింసించ బడుచున్నప్పుడు దేవుడు మనకు క్రమశిక్షణ నేర్పుతున్నాడని అర్థం చేసుకోండి. # God deals with you as with sons తండ్రి అతని పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం దేవుడు తన ప్రజలను క్రమశిక్షణలో ఉంచుడడంతో పోల్చి చెప్పబడింది. మీకు అర్థమైన సమాచారాన్ని మీరు స్పష్టముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రి తన పిల్లలతో వ్యవహరించిన రీతిలోనే దేవుడు తన బిడ్డలతో వ్యవహరిస్తాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-simile]], [[rc://*/ta/man/translate/figs-ellipsis]]) # sons ... son ఈ పదాలు ఉపయోగించబడిన ప్రతీ స్థలంలోనూ మగ పిల్లలూ, ఆడపొల్లలూ ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పిల్లలు... బిడ్డ” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-gendernotations]]) # what son is there whom his father does not discipline? ప్రతి మంచి తండ్రి తన పిల్లలను క్రమశిక్షణలో ఉంచుతాడని ఈ ప్రశ్న ద్వారా గ్రంథకర్త ఒక అంశముగా చెప్పుచున్నాడు. దీనిని ఒక వాక్యముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి తండ్రి తన పిల్లలను క్రమశిక్షణలో ఉంచుతాడు!” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])