te_tn/gal/01/10.md

1.3 KiB

For am I now seeking the approval of men or God? Am I seeking to please men?

ఈ అలంకారిక ప్రశ్నలకు జవాబు “లేదు” అని చెప్పాలనే ఎదురుచూస్తున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులు ఆమోదించాలని నేను ఎదురుచూడను కానీ దేవుడే నన్ను ఆమోదించాలని ఎదురుచూస్తాను. నేను మనుష్యులను సంతోషపెట్టగోరను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

If I am still trying to please men, I am not a servant of Christ

“అయినట్లయితే” అనే మాట మరియు “అయితే” అనే మాట వాస్తవానికి విరుద్ధ పదాలు. “నేను ఇప్పటికీ మనుష్యులను మెప్పించుటలేదు; నేను క్రీస్తు దాసుడను” లేక “నేను ఇప్పటికీ మనుష్యులను మెప్పించువాడనైతే, నేను క్రీస్తు దాసుడను కాకపోదును”