te_tn/eph/05/30.md

4 lines
510 B
Markdown

# we are members of his body
ఇక్కడ విశ్వాసులు క్రీస్తుతో కలిగియున్న అతి సమీప సంబంధము అనగా ఆయన శరీరములోని భాగమువలె వారున్నారని, దానిని ఆయన సహజముగా సంరక్షించునని పౌలు చెప్పుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])